రాజారాం జక్రాన్పల్లి మండలంలోని ఆర్గుల్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి ఆర్జుల్ రాజన్న, తల్లి రాజవ్వ. కష్టపడి చదివిన రాజరాం బాల్యదశ నుండే సోషలిష్టు భావజాలంతో ఎదిగిన రాజారాం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.కాం పొందాడు. సోషలిష్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ శిష్యరికంలో రాజకీయంగా ఎదిగాడు. 1951లో సోషలిష్టు పార్టీ అభ్యర్థిగా హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు.[1] రాజారాం తొలిసారి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఆర్మూరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. హైదరాబాదు శాసనసభలో సోషలిస్టు నాయకుడుగా, రాముడు మంచిబాలుడు లాగా, తన మాటలలోనూ, చేష్టలలోనూ చాలా మందంగా ప్రవర్తించేవాడని అప్పటి పాత్రికేయులు అభిప్రాయపడ్డారు.[2] 1957లో నిజామాబాదు లోకసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభకు పోటీచేసి హెచ్.సి.హెడా చేతిలో ఓడిపోయాడు.
గడ్డం రాజారాం తల్లిదండ్రుల పేర్లేమిటి?
Ground Truth Answers: ఆర్జుల్ రాజన్న, తల్లి రాజవ్వఆర్జుల్ రాజన్న, తల్లి రాజవ్వఆర్జుల్ రాజన్న, తల్లి రాజవ్వ
Prediction: